తెలి మంచు కురిసిన్ధి తలుపు తీయనా ప్రభూ.
తెలి మంచు కురిసిన్ధి తలుపు తీయనా ప్రభూ....
ఇలా గొంతు వొణికిన్ది పిలూ నీయనా ప్రభూ....
నీ దోవ పొడవునా కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి మెలకువల వందనము |తే|
1|| ఈ పూల రాగాల పులకింత గమకాలు గారావు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళిన్చు భువనాలు...భాను మూర్తీ ...
నీ ప్రాణకీర్తన విని
పలుకనీ ప్రణవులనీ ప్రభవ శృతినీ..
పాడనీ ప్రకృతినీ ప్రధమ కృతిని
భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు
తాలాయూర్చు
కలిరాకు బహుపరాకులు విని
దొరలనీ దో ర నగవు దొంతరనీ
త రలనీ దారి తొలగి రాతిరిని