Showing posts with label ప్రియురాలు పిలిచింది. Show all posts
Showing posts with label ప్రియురాలు పిలిచింది. Show all posts

దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా

దోబూచులాటేలరా ..
దోబూచులాటేలరా .. గోపాలా ..
దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా

ఆ యేటుగట్టు నేనడిగా
చిరుగాలినాపి నేనడిగా
ఆ యేటుగట్టు నేనడిగా
చిరుగాలినాపి నేనడిగా
ఆకాశాన్నడిగా .. బదులేలేదూ
ఆకాశాన్నడిగా .. బదులేలేదూ

చివరకి నిన్నే చూసా .. హృదయపుగుడిలో చూసా
చివరకి నిన్నే చూసా .. హృదయపుగుడిలో చూసా
దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా !

నా మది నీకొక ఆటాడుబొమ్మయా
నా మది నీకొక ఆటాడుబొమ్మయా
నాకిక ఆశలు వేరేవి లేవయ .. ఎదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించరా గోపాలా
నీ అధరాలు అందించరా గోపాలా
నీ కౌగిలో కరిగించరా .. నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం .. నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం .. నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరీ వన్నె మార్చుకో
ఊపిరి నీవై సాగ .. పెదవుల మెరుపునూ కాగ .. చేరగ రా !

దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా !

గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పువ్వున కన్నె నీ మతమా
నేనొక్క స్త్రీ నే కదా గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికె నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ .. ఎపుడూ నీవే అండ .. కాపాడరా !

దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా !

లేదని చెప్ప నిముషం చాలు లేదన్న మాట తట్టుకొమ్మంటే

లేదని చెప్ప నిముషం చాలు లేదన్న మాట తట్టుకొమ్మంటే
మళ్లీ మళ్లీ నాకొక జన్మే కావాలే ఏమీ చేయమందువే
గన్ధపు గాలిని తలుపులు ఆపుట న్యాయామా...న్యాయామా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలు లే
అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే

||లేదని||

హ్రుదయమొక అద్డమని నీ రూపు బింబమని తెలిపెను హృదయం.. నీకు సొంతమనీ
బిమ్బన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల వూయల బింబమూగే చెలీ...
నువు తేల్చి చెప్పవె పిల్లా ఎద కాల్చి ఛంపవె లైలా
నా జీవితం నీ కను పాపాలతో వెంటాది ఇక వెటాడొ డ్డే

||లేదని||

తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేదీ వాసనలు వీచే నీ కురులే సఖి
లోకాన చీకటైన వెలుగున్న చోటెది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ...
విశ్వ సుందరి మణులే వచ్చీ నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియ ఇక భయమేల నా మనసెరిగి నా తోడుగా రావే

Older Posts Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు