Showing posts with label పెల్లి సందడి. Show all posts
Showing posts with label పెల్లి సందడి. Show all posts

హృదయమనే కోవెల తలుపులు

||ప|| |ఆమె|
హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా..
||ఖోరస్||
ప్రేమా.. ప్రేమా
|అతడు|
త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమా.. ప్రేమా..
||ఖోరస్||
ప్రేమా.. ప్రేమా
|ఆమె|
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
|అతడు|
తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ
|ఆమె|
గగనానికి నేలకి వంతెన వేసిన వాన విల్లు ఈ ప్రేమ
||ఖోరస్||
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
||హృదయమనే ||
.
||చ|| |ఆమె|
ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తన కొరకు ఏ సిరిని అడగదు కదా
|అతడు|
నవ్వడమే చూపగల ఈ ప్రేమ - మంటలనే వెన్నెలగా మార్చును కదా
|ఆమె|
గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమ సుధ
|అతడు|
రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమ కథ
|ఆమె|
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమ
||ఖోరస్||
ప్రేమా..ప్రేమా..ప్రేమా..ప్రేమా
||హృదయమనే ||
.
||చ|| |అతడు|
ఏ జతనో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
|ఆమె|
మౌనముతో మనసునే శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమ
|అతడు|
శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరగని చిరునామా
|ఆమె|
శ్వాసను మంగళ హారతిగా వెలిగించేదే ఈ ప్రేమ
|అతడు|
మరణాన్ని ఎదిరించి…
|ఆమె|
మరణాన్ని ఎదిరించి… మరుజన్మగా వచ్చి… ||2||
కరుణించు వరమే ప్రేమ
.
||ఖోరస్||
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
||హృదయమనే ||

సౌందర్య లహరి స్వప్న సుందరి

సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా వూపిరి ఆ
ష్రుంగర నగవి స్వర్న మంఝరి రావే రస మాధురి ఆ
వన్నే చిన్నేల చిన్నరి నీ జంట కోరి
ఏన్ని జన్మలు ఏత్తాడె ఈ బ్రహ్మచరి
కలనుంచి ఇలచేరి కనిపించు ఓ సారి

సౌందర్య లహరి

షబరి వరావ రావా
షబరి వరావ రావా
తురు రుతు తురురు
తురు రుతు తురురు
తురురుతు తుదుదతుదుద హెయ్ తుదదద

పాల చేక్కిళ్ళు
దీపాల పుట్టిల్లు
పాల చేక్కిళ్ళు
దీపాల పుట్టిల్లు
అదిరేటి అధరాలు హరివిల్లులు
ఘకున చిందిన నవ్వులలో ఆ
లేక్కఖు అంధని రతనాలు ఆ
ఏతి కైన మతి పోయ్యే ప్రతి భంగిమ
ఏద లోనే పురి విప్పి ఆడింది వయ్యరి

సౌందర్య లహరి

షబబ బాబ షబ్బాబ బాబ షభషబ షబ్బాబ బాబ షబబ బాబ
నీలి కన్నులు నా పాలి సంకేళ్ళు
నీలి కన్నులు నా పాలి సంకేళ్ళు
నన్ను చూసి వల వేసి మేల వేయ్యగ
ఊసులు చేప్పిన గుస గుసలు ఆ
స్వాసకు నేర్పేను సరిగమలు ఆ
సలగంటి తెలుగింటి కలకంటిని
కోలు వుంటె చాలంట నా కంట సుకుమారి

సౌందర్య లహరి

కాబోయే శ్రీవారికీ... ప్రేమతో..

కాబోయే శ్రీవారికీ... ప్రేమతో..
రాసి పంపుతున్న... ప్రియ రాగాల ఈ లేఖ..

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే

నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని... అంటూ..

||మా పెరటి||

Yes you are my dream girl నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం.. అవును అద్భుతం.. మన కలయిక అద్భుతం..
ఈ కలయిక ఇలాగే వుండాలి ... promise...promise...

నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా
చూసే కన్నుల ఆరాటం..రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి.. నీ రాక కొసం
వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ... అంటూ...

||మా పెరటి||

పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేమిటొ మరీ
ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లో ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ.. నీ మీద ప్రాణం
నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ... అంటూ...

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిపగా
సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిమగా

నవమన్మధుడ అతి సుందరుడ

నవమన్మధుడ అతి సుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రిరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు

గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే
వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనే
రతి రాగలే శ్రుతి చేసాడే జత తాళలే జతులాడాడే
తనువంత వింత సంగీతమేదొ పలికే

అక్కా ఎవరే
శ్రి రాఘవుడ

వాడి చూపుల దాడితో వేది ఆవిరి రేపెనే నిలువేల్ల తారాడెనే
చాటు మాటున చోటులో ఘాటు కోరిక లూగెనె వొడి చేరి తలవల్చెనే
జడ లాగాడే కవ్వించాడే నడు వోంపుల్లో చిటికేసాడే
అధరాల తోనె శుభలేఖ రాసె మరుడే

చెల్లి
నవ మన్మధుడ

Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు