Showing posts with label hero--తరుణ్. Show all posts
Showing posts with label hero--తరుణ్. Show all posts

నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస

నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వెలె నా లొకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులూ స్రుతి కలిపి పాడగ నీ నీడలొ అనువనువు ఆడగ
అనురాగం పలికింది సంతొషం స్వరలుగా ||నువ్వంటె

చరనం1:
నువ్వు నా వెంట ఉంటె అడుగడుగున నడుపుతుంటె ఎదురయె నా ప్రతి కల నిజమల్లె కనిపించద
నిన్నిల చుస్టు ఉంటె మయిమరపు నన్నల్లుకుంటె కనపడె నిజమె ఇల కలలగ అనిపించద
వరలన్ని సూటిగ ఇల నన్ను చెరగ సుదూరల తారక సమీపన వాలగ
లెనెలెదు ఇంకె కోరికాఅ ఆఅ
||నువ్వంటె
చరనం2:

ఆగిపొవలి కాలం మన సొంతమయి ఎల్ల కాలం
నిన్నగ సన సన్నగ చెజరిపొనీయక
చుడు నా ఇంద్రజలం వెనుతిరిగి వస్తుంది కాలం
రెపుగ మన పాపగ పుదుతుంది సరి కొత్తగ
నీవు నకు తొడుగ నెను నెకు నీడగ
ప్రతి రెయి తీయగ పిలుస్తొంది హాయిగ.... ఇల ఉందొపితె చాలుగా ఆఅ

ఎక్కడ వున్నా పక్కన నువ్వె వున్నట్టుంతుంది చెలి ఇదెం అల్లరి

ఎక్కడ వున్నా పక్కన నువ్వె వున్నట్టుంతుంది చెలి ఇదెం అల్లరి
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది అరె ఇదెం గారది
నెను కూడ నువ్వయానా పేరుకైనా నెను లెనా
దీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా ||దీని

1|| నిద్దర తుంచె మల్లెల గాలి వద్దకు వచ్చె తానెవరంది
నువ్వె కదా చెప్పు ఆ పరిమలం
వెన్నెల కన్నా చల్లగ వున్న చిరునవ్వెదొ తాకుతువుంది
నీదె కదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లెకున్నా మనసు నమ్మదె చెపుతున్నా
ఎవరు ఎవరితొ యెమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయొ ఇది మాయొ నీకైనా తెలుసునాఎవిటౌతిఒందొ ఇలా నా ఎద మాటునాఒ... దీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా ||ఎ
2||
కొండల నుంచి కిందికి దూకె తుంటరి వాగు నాతొ అంది నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసె ఊపిరి నీకొ కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పదలెదు కదా
మనకు తెలియనిది ఈ వింతా ఎవరి చలవ ఈ గిలిగింతా
నాలాగె నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఎవి చెస్తున్నా పరాకె అడుగడుగునాఒ..
దీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా || ఎక్కద

ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా

ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో… తెలియని ధారులలో…
ఎక్కడున్నావు అంటోంది ఆశగా

ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా

ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్నే నీవు వెళ్ళావన్న సంగతి గుర్తె-లేని గుండె ఇధి
ఆ…
మళ్లీ నిన్ను చూసేధాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నధి

ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా

రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇధి
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే… మళ్లీ మళ్లీ తలచుకొని
ఆ…
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటు… నిద్దరోనూ అంతోంధి

ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో… తెలియని ధారులలో…
ఎక్కడున్నావు అంటోంది ఆశగా

Older Posts Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు