Showing posts with label జయం. Show all posts
Showing posts with label జయం. Show all posts

వీరి వీరి గుమ్మడి పండు

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి
ఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంట
ఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటా
అయ్యో ఈ ఆటకి అంతే లేదు గా
అయినా లోకానికి అలుపే రాదు గా

యెవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు
పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారు
బంధం అనుకున్నది బండగ మారున
దూరం అనుకున్నది చెంతకు చేరున

posted under |

అందమైన మనసులో

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో తేలికైన మాటలె పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా

అక్షరాలు రెండే లక్షనాలు యెన్నో ఏమని చెపాలి
నీతో ఒక్క మాట అయిన తక్కువేమి కాదె ప్రేమకు సాటేమి
లేదే రైలు బండి కూతె సన్నై పాట కాగ రెండు మనసులొక్కటయేనా
కొయిలమ్మ పాటె మది మీటుతున్న వేళ కాలి మువ్వ గొంతు కలిపేన

ఓరనవ్వుతోనె ఓనమాలు నేర్పి ఒడిలో చేరింద ప్రేమ కంటి చూపుతోనే
కొంటె సైగ చేసి కలవర పెడుతొంద ప్రేమ గాలిలాగ వచ్చి యెద చేరేనేమో
ప్రేమ గాలి వాటు కాదేమైన ఆలయాన దైవం కరుణించి పంపేనమ్మ అందుకోవె ప్రేమ దీవెనా

posted under |

ప్రియతమా తెలుసునా

ప్రియతమా తెలుసునా
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హౄదయమ తెలుపన నీకోసమె నేనని
కనుపాపలొ రూపమె నీవని
కనిపించని భావమె ప్రేమని

చిలిపి వలపు బహుశ మన కధకు మొదలు తెలుస
దుడుకు వయసు వరుస అరె ఎగిరిపడకె మనస
మనసులొ మాట చెవినేయాలి సరసకె చేరవ
వయసులొ చూసి అడుగేయాలి సరసమె ఆపవ
నీకు సందేహమా
తకిట తదిమి తకిట తదిమి తందాన
హౄదయ లయల జతుల గతుల తిల్లాన

మనసు కనులు తెరిచ మన కలల జడిలొ అలిస
చిగురు పెదవినడిగ ప్రతి అణువు అణువు వెతిక
మాటలె నాకు కరువైయాయి కళ్ళలొ చూడవ
మనసులొ భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవ
ప్రేమ సందేశమ

posted under |

బండి బండి రైలు

సబ్బసి సబ్బసె
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
బండి బండి రైలు బండి వెలకంతూ రాదు లెండి
దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి
బండి బండి రైలు బండి వెలకంతూ రాదు లెండి
దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి
దడక దడక దడక దీని మయదారి నడక
ఉలికి ఉలికి పడకె చిలకా
జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక
క్రీస్తు పూర్వం engine గనక

రంగులతొ హంగులతొ పైన పతారం
అబ్బో super అని పోంగిపోకోయ్ లోన లోతారం
అందరిలో నిండలలా ఎంత విడ్డూరం
అయ్యో రైలంటె middle class నేల విమానం
కూత చూదు జోరుగుందిరో దీని తస్సదీయ
అడుగు ముందుకెయకుందిరో
ఎంత సేపు దీకుతుందిరో
దీని దిమ్మదియ
చూడు చూడు నత్త నడకరో
ఇది జీవితం లో ఎప్పటికి time కసలు రాదు కదా

డొక్కుదని బొక్కిదని మూల పడైరు
ఇల ముక్కుతున మూల్గుతున్న తిప్పుతుంటారు
పాత సామన్లోడికైన అమ్ముకొంటేను
తలో పిడికెదునో గుప్పెడునో సనగలొచెను
ఎంత పొడవు ఉంది చూడరో దీని బండబడ
ఊరి చివర engine ఉందిరో
ఎంత పొగలు కక్కుతుందిరో దీని దుంపతెగ
బొగ్గు కొండ మింగినాది రో
యెక్కబోయె rail ఎపుడు life time late కదా

posted under |

యెవరు ఏమన్న

యెవరు ఏమన్న
యెవరు ఏమన్న మారదు ఈ ప్రేమ
యెవరు రాకున ఆగదు ఈ ప్రేమ
నెతుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ
నింగి నేల ఉన్ననాళ్ళు ఉంటుంది ఈ ప్రేమ

కాలమొస్తే సిరి మల్లె తీగకి చిగురెపుడుతుంది
ఈడు వస్తె ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది
గొడుగు అడ్డుపెట్టినంటనే వాన జల్లు ఆగిపోవునా
గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవున
యేడు లోకలు ఏకం అయిన ప్రేమను ఆపేన

ప్రేమ అంటె ఆ దెవుడిచ్చిన చక్కని వరమంట
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడు అలుపే రాదంట
కండలెంత పెంచుకొచ్చిన కొండనెత్తి దించలేరురా
కక్షతోటి కాలు దువ్విన ప్రేమ నెవ్వరు ఆపలేరు రా
ప్రేమకెపుడైన జయమే గాని ఓటమి లేదంట

posted under |

ప్రేమా ప్రేమా ప్రేమా

ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమ
కళ్ళల్లో నీరు నీవె గుండెలొ కోత నీవె
మౌనగానాలు నీవె పంచప్రాణాలు నీవె
కాలం ముళ్ళ ఒడిలొ బ్రతుకే పథనమ
దైవం కరునిస్తే మాదే విజయమా

కనులే కరువైతె అందమెందుకు
వనమే ముళ్ళైతె కంచె ఎందుకు
కలలే కధలై బ్రతుకే చితులై
సాగె పయనం నీదా ప్రేమా

చెలియ శిల లేక కోవెలెందుకు
జతగా నువు లేక నేను ఎందుకు
మమతె కరువై మనసె బరువై
లోకం నరకం కాద ప్రేమ

posted under |
Older Posts Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు