Showing posts with label ప్రేమ దేశం. Show all posts
Showing posts with label ప్రేమ దేశం. Show all posts

ముస్తఫా ముస్తఫా

ooh yeah friendship
Friendship is what we're looking for
ముస్తఫా ముస్తఫా
Don't Worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
ముస్తఫా ముస్తఫా
Don't Worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day
పయనించే షిప్పే friendship రా

జునె పోయి జుల్య్ పుడితే సీనియరుకి జూనియరుకి కాలేజీ కాంపస్ లోనే రాగింగ్ ఆరంభం
స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముళ్ళువుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడ చేస్తుందోయ్ సాయం
వాడిపోనిది స్నేహమొక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనేలేనిది friendship ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండు ఒక్కడే
కాలేజీ స్నేహం ఎపుడు అంతం కానిదే
ఓఓ....ఓఓ..ఓఓఓ...

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడనుంచో గోరువంకలు
కాలేజీ కంపస్ లోనే నాట్యం చేసేనే
కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజీ కాంపౌంద్ అంటే కొడైకానాలే
కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర యెదలో
కన్నీరే వుండదంట దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే రోజుమాత్రం కంటి నిండా
కన్నీటి తోడేనంట farewell party

Older Posts Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు