జాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కై

జాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కై
జాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కై

జాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కై
జాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కై

నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై || జాబిల్లి ||

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలి ఉరూతలూగి మీఘాలతోటి రాగల లేఖ నీకంపినాను రావా దేవి || జాబిల్లి ||

నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నలైనా
ఉండి లేక వున్నది నీవే ...వున్నా కూడా లేనిది నేనే ...
నా రేపటి అడియాసల రూపం నీవే ..
దూరాన ఉన్నా నా తోడూ నీవే ...నీ దగ్గరున్న నీ నీడ నాదే ...నాదన్నదంతా నీవే నీవే ...|| జాబిల్లి ||

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు