ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శక్తి కి ద్రక్తి కి ఒక్కడే
భక్తి కి ముక్తి కి
ఒక్కడే దిక్కొక్కడే

చరణం 1
నువ్వు రాయి వన్నాను లేనేలెవన్నాను
మంజునాధ మంజునాధ
పరికించె మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు
లోకాలు దొరకాలు దొంగవని చాటాను
మంజునాధ మంజునాధ
నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే
శంకర శంకర
హర హర శంకర
మురహర భవహర
శషిధర సుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా

చరణం 2
నా ఆర్తి తీర్చావు
నా దారి మార్చావు
మంజునాధ మంజునాధ
నా అహంకారన్ని కాల్చి భస్మం చేసావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
సుగ్నాన జ్యోతులను వెలిగించి కరునించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే అవునొక్కడే
శంకర శంకర
హర హర శంకర
మురహర భవహర
శషిధర సుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
శంకర మురహర శంభో హర హరా
మంజునాధ మంజునాధ మంజునాధ మంజునాధ

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు