బ్రహ్మమురారి సురార్చిత లింగం

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శొభిత లింగం
జన్మజ దుఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

దేవ ముని ప్రవరార్చిత లింగం
కామ దహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్దన కారణ లింగం
సిధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

కనకమహమణి భూషిత లింగం
ఫనిపతివేష్టిత శొభిత లింగం
దక్షసు యగ్న వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

కుంకుమ చందన లేపిత లింగం
పంకజధార సుశోభిత లింగం
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

దేవ గనార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

అష్ట దళోపరివేష్టిత లింగం
సర్వ సముద్భవ కారణ లింగం
అష్ట దరిద్ర వినాసన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

సుర గురు సుర వర పూజిత లింగం
సుర వన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

లింగాష్టకమిదం పుణ్యం యహ్ పఠేత్ శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు