చెప్పవే ప్రేమా చెలిమి చిరునామ

చెప్పవే ప్రేమా
చెలిమి చిరునామ
ఏ వైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా
మనసంతా నువ్వే

చరణం 1
ఇప్పుడె నువ్విలా వెళ్ళావనె సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
యెప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని
ఇప్పుడు నిన్ను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా

చరణం 2
ఆశగ ఉన్నదే ఈ రోజె చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీ తలపుల చినుకు చినుకుగ దాచిన బరువెంత పెరిగిన
నిన్ను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు