మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్
రమ్య కృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయి రోయ్
ఎవ్వరు రా ఆ చిన్నది ఎక్కడ రఆ దాగున్నది ఎప్పుడు రా దివి నుంచి దిగుతుంది
dream girl యదలో ఈల వేసే nightingale
dream girl మెడలో మాల వేసే darling doll

చరణం 1
hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని
నమ్మలి నా మాటని తగ్గించు అల్లర్లని

dream girl గుండెల్లో మోగే Temple bell
dream girl దిగి రా నీలి నింగి twinkle star

చరణం 2
ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేనని
చెప్పేది ఎల్లాగని చేరేది యే దారిని
యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడని

dream girl
కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు honeybee ఎక్కడుందొ ఆ baby
కొంటె ఊసులడింది heartbeat పెంచింది ఎమిటంట దాని hobby

మాకెం తెలుస్
వంకయ్ పుల్స్
no address
miss universe
mental case
అంతేర బాసు
may God Bless u

dream girl గుండెల్లొ మోగె Temple bell
dream girl దిగి రా నీలి నింగి twinkle star

dream girl నిన్నే తలచుకొంటే నిద్దర nill
dream girl మనసే తడిసిపొయే waterfall
dream girl త్వరగా చేరుకోవే my darling
dream girl ఇంకా ఎంతకాలం ఈ waiting

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు