కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే..

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే...
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే

కన్నుల్లో నీ...............................కోసమే

1!! మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చుపూనాపేదెలా
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తెలేదేలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం.........

కన్నుల్లో నీ రూపమే....................కోసమే

2!! ఆదిరేటి పెదవులని బతిమాలుతున్నాను మది లోని మాటేదాని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలని
చూస్తూనే వేళంత తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం.......

కన్నుల్లో నీ రూపమే.......................మౌనం...
కన్నుల్లో..................కోసమే...

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు