ఆకాశం తాకెలా వడగాలై ఈ నే ల అందించే ఆహ్వానం ప్రేమంటే

ఆకాశం తాకెలా వడగాలై ఈ నే ల అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిక్చే గగానం లా..వినిపిన్చె తడి గానం ప్రేమంటే.
అణువనువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం ఆ పరుగెా ప్రణయానికి శ్రీకారం

దాహం లో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించే స్నేహం తో మొలాకేతించే…. చినుకెప్రేమంటే
మేఘం లో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగని ముంగిట పెట్టె ముగ్గే ప్రేమంటే

1||ప్రాణం ఎపుడు మొదలయిన్డూఒ తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయం లో ఎపుడు వుదయిస్థున్దూ గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే ..చెప్పెసె మాటుంటే ఆ మాటకి తెలీసేనా ప్రేమంటే
ఆది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే !!
దరి దాటి ఉరకాలు వేసే ఏ నదికైన తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినూకెదంటే
సిరి పైరెఇ ఎగిరే వరకు చే నుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలి పిలుపేదంటే.

2|| మండే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణ మంటూ చూపాలంటే
పండే పొలము చెపుథున్దె..పదునుగ నాటే నాగలి పో టె చేసిన మేలంటే
తనువంత విరబూసె గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంట్..
తను కొలువై ఉంటే విలువె ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే ప్రేమంటే

జన్మంత నీ అడుగులలో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబటాయిన నాట్యం అయిపోద..
రేయంత నీ తలపులతో ఎర్ర బడే కనులుంటే. ఆ కాంతే నువ్వెతికే సంక్రంథై ఎదురవద

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు