సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమై నాచోటా వేద మంత్రాలు
ఏకమై నాచోటా వేద మంత్రాలు

సీతమ్మ||

హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయ్యి శ్రివారి చేయ్యి
హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంప మేయంగా
చినుకు చినుకు గారాలే చిత్రవర్ణాలు
సొంపులన్ని గుండె గంఫకెత్తంగా
సిగ్గులలోనే పుట్టెనమ్మ చిలక తాపాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
ఒక్కలై మెరిసేను ఒనుకు ముత్యాలు

సీతమ్మ||

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు