పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..లవ్వల్లే మువ్వల్ మువ్వల్..

పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..లవ్వల్లే మువ్వల్ మువ్వల్..
నా తీయని ఆశల పూల తడీ..నీ లావణ్యానికి మొక్కుబడి..
నీ కాటుక కళ్ళకు జారిపడీ..పని బడీఇటు చేరితి పైనబడీ
వాజీ..వాజీ..వాజీ..రారాజే నా శివాజీ...
వాజీ..వాజీ..వాజీ..రేరాజే నా శివాజీ...
చూపే పత్తి కదూ..అది నా సొత్తు కదూ..నీలో ఆశలు నా తనువంతా పూజల్లు..
ఎద గుత్తుల తోనే గట్టిగ ఇప్పుడే ..గుండె ముట్టి వెళ్ళు..
వాహ్ జీ..వాహ్ జీ..వాహ్ జీ.. రారాజే నా శివాజీ...
వాహ్ జీ..వాహ్ జీ..వాహ్ జీ.. రేరాజే నా శివాజీ...

సిరివెన్నెలవె..మెలిక మల్లికవే..విరితేనియవే..ఇక ఊ అనవే..నా కౌగిలిలో ఇలా ఇలా కరగా..
పుత్తడి బొమ్మ ఇదీ..సుందరిని పొందులో నలిపెయ్ రా..ఆ..ఆ..
పుత్తడి బొమ్మ ఇదీ..సుందరిని పొందులో నలిపెయ్ రా
విధికి తలవంచని రణధీరా..ఎదకు ఎద సరసన కలిపెయ్ రా..
ఓ..మాటలతో ఎందుకే చెలియా..చేతులతోనే..(రతీమదని) ధీటునే..

వాహ్ జీ..వాహ్ జీ..వాహ్ జీ.. రారాజే నా శివాజీ...
వాహ్ జీ..వాహ్ జీ..వాహ్ జీ.. రేరాజే నా శివాజీ...
పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..లవ్వల్లే మువ్వల్ మువ్వల్..

పసి జాణ ఇదీ..తన వూసులతో..కసి తళుకులతో నను లాగెనులే..అది పొంగులుగా సుఖంసుఖం ఇంకా..
ఆనంద సన్నిధిలో చందురిని మోముగా మలచుకోరా..ఆ..ఆ..
తారలిక జతులతో ఆడే..వెన్నెలను వేదిక చేసేనా..ఆ..ఆ..
అరెరె అల్లరి చేసే ..చిన్నది చూస్తే పాలరాతి బొమ్మరో..

వాజీ..వాజీ..వాజీ..రారాజే నా శివాజీ...
వాజీ..వాజీ..వాజీ..రేరాజే నా శివాజీ...

పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..లవ్వల్లే మువ్వల్ మువ్వల్..
నా తీయని ఆశల పూల తడీ..నీ లావణ్యానికి మొక్కుబడి..
నీ కాటుక కళ్ళకు జారిపడీ..పని బడీఇటు చేరితి పైనబడీ

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు