పాదమేటుపోతున్న, పయణమెందాకైన;

పాదమేటుపోతున్న, పయణమెందాకైన;
అడుగు తడబడుతున్న, తోడురాదా;
చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా;
గుండె ప్రతి లయా లోన నేను లేన;
ఒంటరైన, వోటమైన;
వెంట నడిచే నీడ వేనా;
.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహ
..ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ...
..ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ...

అమ్మ ఒడిలో లేని పాశం;
నేస్తామల్లె అల్లుకుందీ..;

జన్మకంతా తీరిపోనీ;
మమతలెన్నో పంచుతొందే;

'మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం;
'ఏరా' , 'ఏరా' అల్లోకే మారే;
మొహమాటలేని లేని కాలే జారువాలే;
ఒంటరైన,ఓటమైన;
వెంట నడిచే నీడ నీవె;

.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా;

వాన వస్తే కాగితాలే పడవాలయ్యే జ్ఞాపకాలే;
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్ని చెంత వాలే;
గిళ్లీకజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుల్లింతాల్లో తేలే స్నేహం;
మొదలు,తుడాలు తెలిపే ముడి వీదకున్డె;
ఒంటరైన,ఓటమైన;
వెంట నడిచే నీడ నీవె;

..ఓఓఓ ' మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు