చందమామ రావే జాబిల్లి రావే

చందమామ రావే జాబిల్లి రావే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలొనే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

మునిజనమానసమొహిని యొగిని బృందావనం
మురలిరవలికి ఆడిన నాగిని బృందావనం
మునిజనమానసమొహిని యొగిని బృందావనం
మురలిరవలికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాధల రంజిల్లు బృందావనం
గోపాలుని మ్రుదుపద మంజీరము బృందావనం
గోపాలుని మ్రుదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే క్రిష్ణా ముకుందమురారే
హే క్రిష్ణా ముకుందమురారే
క్రిష్ణా ముకుందమురారే
జయ జయ క్రిష్ణా ముకుందమురారే
జయ జయ క్రిష్ణా ముకుందమురారే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు