ఓం నమః నాయన శ్రుతులకు

ఓం నమః నాయన శ్రుతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జాతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి
నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలోకటై
కౌగిలిలో కలిసి కరిగే లేలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేనువులలూ మోహన పడగ
దూరము లేనిది లోకము తోచగా
కాలము లేనిది గగనము అందగా
సూరేదే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సదుకే నిదుర రేగే ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరారా
కంటికి పపవితే రెప్పగా మరణ
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులోకటై పొంగించే సుధలు మనవితే
జగతికే అతిడులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమః నాయన శ్రుతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జాతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి
నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలోకటై
కౌగిలిలో కలిసి కరిగే లేలలో

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు