చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం

చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా యెగరేసే స్వాతంత్ర్యం ఆనందం

చరణం 1
ఊరించే ఊహల్లో ఊరేగడమె ఆనందం
కవ్వించె కలకోసం వేటాడటమె ఆనందం
అలలలై ఎగసె ఆనందం అలుపె తెలియని ఆనందం
ఎదురేమున్న ఎవరేమన్న దూసుకుపోతూ ఉంటే ఆనందం

చరణం 2
ప్రతి అందం మనకోసం అనుకోవడమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే చేదైన అది ఆనందం
ప్రెమించడమే ఆనందం ఫెయిలవ్వడమొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం యెంతో ఆనందం

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు