పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగా

పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగ ఉంది అడగవేం త్వరగా

అడగారానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
తలచుకొనీఅలశిపోతోందా ? కలుసుకునే చొరవ లేదా
ఇబ్బంది పడి ఎన్నల్లీలా ఎల్లా గా మరి
అందాల సిరి వొళ్లో ఇలా వచ్చేస్తే సరి

ఇదిగిడిగో కళ్ళల్లో చూడు కనపడడా ఎవ్వరూన్నరో
ఎవరెవరూ ఎందుకుంటారు నీవరకు నవ్వుతున్నారు
ఉండాలి నువ్వు నూరెళ్ళిలా
బాగుంది కానీ నీ కోరిక కలయ్ తే ఎలా

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు