నా హృదయం లో నిదురించే చెలి

నా హృదయం లో నిదురించే చెలి
కలల లోనే కవ్వించే సఖి
మయురివై వయారివై నటనమాడి నీవే
నన్ను దోచినావే ( నా )

నీ కన్నులలోన దాగేనులే వెన్నెల సోనా
చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే (నా)

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలకరించి రావే .....

నీ వేచని నీడ వెలిసేను నా వలపుల మేడ
నివాలితో చేయి సాచి ఎదురు చూసినానే నిదుర కాచినానే ( నా)

posted under |
Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు