చిటపట చినుకులు అరచేతులలో
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతె ఐతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చెస్తుంటె ఇట్టె ఇట్టె
అడ్డు చెప్పదే umbrella ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే
నిదులకు తలుపులు తెరవగ మనకొక అలి బాబ ఉంటె ఉంటె
అడిగిన తరుణమే పరుగులు తీసే alladin genie ఉంటె
చూపద మరి ఆ మాయ దీపం మన fate ఏ flight అయ్యే runway
నడి రాత్రె వస్తావే స్వప్నమా
పగలంత ఏం చేస్తావ్ మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యయమా
సరదాగ నిజమైతే నష్టమ
mona lisa మొహమ్మీదే నిలుస్తావ ఓ చిరునవ్వ ఇలా రావ
వేకువనే మురిపించే ఆశలు
వేను వెంటే అంత నిట్టూర్పులు
లోకంలో లేవ ఏ రంగులు
నలుపొకటె చూపాల కన్నులు
ఇలాగేన ప్రతి రోజు ఎలాగైన ఏదో రోజు మనదై రాద