మొన్న కనిపించావు

మొన్న కనిపించావు
మయమరచి పోయాను అందాలతో నన్ను
తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన
నీ జాడ పడలేక ఎందెందు వెతికాను
కాలమే వృధా ఆయెనే పరువాల నీ వెన్నెల
కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను
తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన నీ జాడ పడలేక ఎందెందు వెతికాను
కాలమే వృధా ఆయెనే


త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసి కే
ముఖం చూసి పలికే వేళ తోలే ప్రేమ చూసిన నేను హతుకోక పోతానా అందగాడా
ఓహ్ నీడ వోలె వెంబడి ఉంటా తోడుగా చెలి
పొగ వోలె పరుగున వస్తా పక్కనే చెలి
మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను
తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన నీ జాడ పడలేక ఎందెందు వెతికాను
కాలమే వృధా ఆయెనే

కడలి నెల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు తెరుకొంతుందే ఈ వేళలో
తల వలచే ఎడమే చాలే వెళ్ళు వెళ్ళు కలిపెసవే పెదవికి పెదవికి దూరం ఎందుకే
పగట కలలు కన్నా నిన్ను కులుకులేకనేయ్యి హృదయమంత నిన్నే కన్నా
దరికే రాకనే నువ్వ్వు లేక నాకు లేదు లోకమంనదే
మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను
తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన నీ జాడ పడలేక ఎందెందు వెతికాను
కాలమే వృధా ఆయెనే

పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
వెన్నెలా ……..వెన్నెలా వెన్నెలా ……

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు