ఏమైంది ఈ వేళ

Can you feel her?
Is your heart speaking to her?
Can you feel the love?
Yes

ఏమైంది ఈ వేళ
యెదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల ..
ఏ శిల్పి చెక్కేనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మొహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన వింత దాహం


చినుకులలో వాన విల్లు నేలకిల జారేనే
తలుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగేనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురు వస్తే
చిలిపి కనులు తాలమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే 'ఏమైంది '

ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిడురింక
ఆమె నన్నిలా చూస్తె యెద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము వోమ్పులోనే నెలవంక పూచేన
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే వురకలేస

Newer Post Older Post Home
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు

    మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు