కు కు కు కు కూ..ఊ కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ..ఊ
కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ..ఊ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ తడిమే వేళలో
మామిడి పూతల మన్మధ కోయిల
కు కు
స్వరాలే
వలపు వరాలై
చిలిపి శరాలై
పెదవి కాటేయగా
చలించే (స్వరాలే)
వలచి వరించే (వయసు వరాలే)
ఎదలు హరించే (చిలిపి శరాలై)
కలలు పండించగా
గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే (ముసి ముసి ముసి ముసి)
ముద్దబంతులై (విరియగా)
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద పనిదమ మా నిదమగ గ గమగమ ద..
సా ఎదుగుడు నీ పేదవుల్ల దదారి విడిచి మా మార్గశిరపు గా గాలులు మురళిగా
విన్న వేళ కన్నె రాధ పులకించే
కు కు
ఆఅ
ఫలించే (రసాలే)
తరిచి తరించే (పడుచు నిషాలో)
కవితలికించే (యువత పేదాల)
సుధలు పొంగించగా
సన జాజి తొడిమలో చిన్ని వెన్నెలమ్మ
సందే వెలుగులోనే తానవాడ వమ్మ
కన్నె చూపులే (కసి కసి కసి కసి)
కారు మబ్బులై (ముసరగ)
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద పనిదమ మా నిదమగ గ గమగమ ద..
సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుదు మాఘ మ మేడల గాడము గ
మమతల పూలు కోసి మాలు కోసు పలికించే